మన దేవాలయాలు మాస పత్రిక ( e-Magazine)
భగవత్ బంధువులందరికీ నమస్కారం,

మన దేవాలయాలు“  manatemple website  ద్వారా ప్రచురించబడుతున్న తొలి మాస పత్రిక ( e-Magazine).
మన దేవాలయాలు వాటి విశిష్టత, వాటి చరిత్ర, మనసంస్కృతి,మన ఆచార సంప్రదాయాల్లో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేల చెయ్యడానికి మేము చేస్తున్న ప్రయత్నం.

మే -2016,జూన్ -2016   సంచికలు  క్రింద ఇచ్చిన లింక్  నుంచి download చేసుకోవొచ్చు.
http://www.manatemples.net/Pages/emagazine.htm

ఇట్లు
వెంకట గిరి చార్యులు

సంపాదకులు-మనదేవాలయాలు

No comments

Copyright (C) 2014 Www.Manatemples.Net.. All Rights Reserved. Designed By Girish & Madhu. Powered by Blogger.