బోనాల పండుగా ( Bonala Panduga )
ప్రియమైన మిత్రులందరికీ 
www.manatemples.net 
బోనాల పండుగ శుభాకాంక్షలు 
బోనాల పండుగా
-------------------------------------------------------
భాగ్యనగరం  లో అత్యంత భక్తి తో , ఉత్సాహం తో జరిగే  అపురూపమైన  ఉత్సవం బోనాల పండుగ
ప్రతి సంవత్సరం ఆషాడ మాసం లో  గోల్కొండ కోటలో కొలువై ఉన్న మహకాళి అమ్మ వారి ఆలయం లో ప్రారంబం  అవుతయీ
బోనాలు మహాకాళిని పూజించే హిందువుల పండుగ. పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చు ఆషాఢ మాసంలో పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.
              భాగ్యనగరం లో బోనాల పండుగ జరిగే ప్రముఖ దేవాలయాలు ,మరియు బోనాల పండుగ విశేషాలు 

www.manatemples.net  లో  బోనాల జాతర  వ్యాసం లో 

                              హైదరాబాద్ -సికింద్రాబాద్ లో  పండుగ జరుగు రోజులు 

గోల్కొండ బోనాలు – 7 జూలై 2016
సికింద్రాబాద్ మహంకాళి అమ్మ వారి బోనాలు -24,25 జూలై 2016 
లాల్ దర్వాజ్  బోనాలు – 31 జూలై,1 ఆగస్ట్ 2016 

మరిన్ని దేవాలయాల వివరాల కోసం 

వీక్షించండి .

గమనిక : మా చిన్న ప్రయత్నం లో ఏవైనా అక్షర దోషాలు ఉన్న, సమాచారం లో ఏదైనా లోపాలు ఉన్న పెద్ద మనసుతో మీరు మన్నించి మాకు సరి ఆయన సమాచారం అందిస్తారు అని మా మనవి 

మీ శ్రేయోబిలాషి 

గిరీష్ 

No comments

Copyright (C) 2014 Www.Manatemples.Net.. All Rights Reserved. Designed By Girish & Madhu. Powered by Blogger.